ధృవ – చెర్రీ షర్ట్ లెస్… రకుల్ ప్యాంట్ లెస్..!
మెగా వారసుడు రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ధృవ” రిలీజ్ కు సిద్ధమైంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఈ సినిమా విడుదలపై అనేక పుకార్లు షికారు చేసిన నేపధ్యంలో... అవన్నీ పటాపంచలు చేస్తూ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 9గా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది....
19 November, 2016