పిక్ టాక్: ఈ ముద్దుగుమ్మలలో ఎవరు అదుర్స్?
చక్కని చుక్కలన్నీ ఒక దగ్గర చేరితే... కన్నుల విందేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో..! అలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ తారామణులైన కాజల్ అగర్వాల్, ఇలియానా, తమన్నా, శ్రియాలందరూ ఒక దగ్గర కలిసి ఉన్న సందడి చేస్తోన్న ఈ ఫోటో ఎక్కడిదో గానీ, ఈ నలుగురి ముద్దుగుమ్మలలో ఎవరు...
25 November, 2016