రాజకీయాల్లోకి మహేష్ కుటుంబం? సాధ్యమయ్యే విషయమేనా..?
సినీ సెలబ్రిటీలు రాజకీయాలకు ఉన్న అనుబంధం తెలియనిది కాదు. అయితే నాణానికి మరో వైపు చూస్తే... టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లాంటి వ్యక్తులు రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటుంటారు. తనకు రాజకీయాలంటే అసలు తెలియదని, అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని చాలా సందర్భాలలో సూటిగా స్పష్టంగా,...
5 October, 2016