మహేష్, పవన్ లాంటి హీరోలకు కూడా అంత సీన్ లేదు!
ఇటీవల కాలంలో డబ్బింగ్ సినిమా ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తున్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు, చాలాకాలం తర్వాత ‘మాంజ’ అనే డబ్బింగ్ సినిమా ఆడియో వేడుకకు విచ్చేసారు. అయితే తానూ డబ్బింగ్ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్న విషయాన్ని కూడా సవివరంగా తెలిపారు. ‘డబ్బింగ్ సినిమాలంటే తనకేమి ద్వేషం లేదని, కానీ, డబ్బింగ్ సినిమాల...
30 September, 2016