మహేష్ కోలాటం… పోలా… అదిరిపోలా..!
ప్రిన్స్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” ఆడియో వేడుకకు రోజులు గడుస్తున్న కొద్ది అభిమానుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. దీనికి ప్రధాన కారణం... చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న పోస్టర్లు. ప్రిన్స్ స్టిల్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్న తరుణంలో మరో కొత్త పోస్టర్ అభిమానులను పలకరించింది.
‘కోలాటం’ ఆడుతూ ఉన్న మహేష్ బాబు స్టిల్ ఫస్ట్...
30 April, 2016