తెలంగాణా ప్లీనరీలో కేసీఆర్ కంటే హైలైట్!
ఖమ్మంలో నేడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ‘బాలమేధావి’ లక్ష్మీ శ్రీజ సభా వేదికపై నుంచి పలు విషయాలను అనర్గళంగా ప్రసగించింది. చిన్న వయస్సులోనే అంత జ్ఞాపక శక్తి ఉన్న చిన్నారిని చూసి పలువురు ఆశ్చర్యపోయారు. కేసీఆర్ మరియు టీఆర్ఎస్ ప్రస్థానం... ఇలా పలు కీలక అంశాల గురించి మాట్లాడుతూ.., “2000 సంవత్సరంలో ఎన్డీఏ...
27 April, 2016