చిన్న సినిమానే… కానీ చాలా కొత్తగా ఉంది..!
సినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సినిమా నిర్మించాలనే తపన, ప్రేమ ఉన్నప్పటికీ ఆర్థికంగా అంత స్తోమత లేనప్పుడు సైలెంట్ గా ఉండటం సహజం. అయితే, అటువంటి వారిని ప్రోత్సహించే నేపథ్యంలో వచ్చిందే ‘క్రౌడ్ ఫండింగ్’. ఈ పద్ధతి ద్వారా సినిమా ప్రియులు, ఔత్సాహికులు ఎవరైనా చిత్ర నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.
ఆ...
23 April, 2016