“ప్రత్యేక హోదా” గుట్టు తెలిసింది… ఏపీకి రావాల్సిందే..!
రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక హోదా” ప్రకటించాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదన్న వాదనను కేంద్రం తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా డిమాండ్ వదిలేస్తే... నిధులను ఇబ్బడిముబ్బడిగా ఇస్తామని...
19 April, 2016