కరోనా సమయంలో రాజధాని తరలింపు పై కంగారేందుకు?
రాజధాని తరలింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయ్యింది. హై కోర్టు ఈ విషయంపై మరోసారి స్టాటస్ కో ని పొడిగించింది. ఈ నెల ఇరవై ఏడు వరకు కేసును వాయిదా వేస్తూ, అంతవరకు యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అమరావతి ఒకే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు ఉండరాదని అంటూ...
14 August, 2020