జగన్ తొలి బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 2,27,974 కోట్లు కాగా 35,260 కోట్లు ద్రవ్య లోటు అని, 1,778 కోట్లు...
12 July, 2019