చావులతో రాజకీయం….వైసీపీ ట్రేడ్ మార్కా.?
చావు పుట్టలను కూడా రాజకీయానికి వాడేసుకునే స్థాయికి రాజకీయ పార్టీలు, ఆ పార్టీల జెండాలు మోసే నేతలు దిగజారిపోతున్నారా అన్న స్థాయికి వైసీపీ రాజకీయాలు పతనమవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తో పుట్టిన వైసీపీ ఇప్పటికి మరణాల చాటున, చావుల మాటున రాజకీయం చేస్తూనే వస్తుంది. నాటి వైఎస్ మరణాన్ని ఓదార్పు యాత్రగా మలచి తన...
16 July, 2026