కేసీఆర్ లేని బిఆర్ఎస్ – స్టాలిన్ లేని డీఎంకే..
2023 ఎన్నికలలో పార్టీ ఓటమి నుంచి బిఆర్ఎస్ రాజకీయ బాధ్యతలను కేసీఆర్ తనయుడు కేటీఆర్ భుజాన మోస్తున్నారు. కనీసం ప్రతిపక్ష నేత హోదాలో కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. అలాగే ఇటు పార్టీ అధినేతగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు.
బిఆర్ఎస్ లో కర్త, కర్మ, క్రియ అన్ని తానే...
13 May, 2026