ఎన్నికలలో ఓడిస్తే తప్ప ప్రభుత్వాలు మేల్కొనవా?
ఒక ఇంట్లో సమస్యలు ఏర్పడితే ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యులు పరిష్కరించుకుంటారు. ఒక రాజకీయ పార్టీలో సమస్య ఏర్పడితే పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తుంది. కానీ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సమస్యలు ఏర్పడితే ప్రభుత్వాలు వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నయా? అంటే లేదనే చెప్పాలి.
కనుక సమస్యలు భరించ గలిగినంత వరకు ఓపిక పట్టి...
12 October, 2025