Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-highlights
Page 76
Telugu-highlights
సినీ ఇండస్ట్రీని చేజిక్కించుకోవడానికి అంబానీ వ్యూహం?
రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్ సేవలను సెప్టెంబర్ 5న తీసుకొస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇకపై సినిమా విడుదలైన తొలిరోజునే ప్రేక్షకుడు ఇంట్లో కూర్చునే టీవీలో సినిమాను చూడొచ్చునని ఈ సందర్భంగా ప్రకటించారు. 2020 నుండి జియో సెట్ అప్ బాక్స్ ద్వారా ఈ అవకాశం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇది...
12 August, 2019
జగన్ సర్కారుపై బీజేపీ మొదటి నిరసన కార్యక్రమం
జగన్ సర్కారు మీద రాష్ట్ర బీజేపీ నెమ్మదిగా మాటల దాడి పెంచుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడిన నేతలనే ఈ పనికి కూడా ఆ పార్టీ...
11 August, 2019
సాహూ ట్రైలర్… సినిమా లోగుట్టు బయటపెట్టేశారు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని...
10 August, 2019
కియా తొలి కారు విడుదల సందర్భంగా వైకాపా ఎంపీ వీరంగం
కియా తొలి కారు విడుదల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన తీరు తీవ్ర ఆక్షేపణీయంగా...
9 August, 2019
అంత మెజారిటీ తెచ్చుకుని ఇంత భేల మాటలా?
ఇటీవలే జరిగిన ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలన విజయం నమోదు చేసింది. 175 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 151 సీట్లు సాధించడం అంటే చరిత్ర అన్నట్టే. సహజంగా...
9 August, 2019
ఆ మాట చెప్పలేకే జగన్ కియా మోటార్స్ కు వెళ్ళలేదా?
ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో నవశకం ఆరంభమైంది. ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్లోకి విడుదలైంది. సెల్టాస్ మోడల్ వాహనాన్ని గురువారం కియా సంస్థ ఆవిష్కరించింది. ఈ...
8 August, 2019
నేడు వైఎస్ వివేకా జయంతి: ఆ కేసు ఏమైనట్టు?
ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం రేకెత్తించింది. ఘోరమైన హత్య అని కళ్లకు కడుతున్నా తొలుత బాత్ రూమ్ లో...
8 August, 2019
త్రివిక్రమ్ ను మరోసారి తక్కువ చేసిన నాగార్జున
మొన్న జరిగిన కింగ్ నాగార్జున మన్మథుడు 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున స్పీచ్ కొంత మేర వివాదాస్పదం అవుతుంది. అలాగే పలు అనుమానాలకు కూడా తావిస్తోంది....
7 August, 2019
కాశ్మీర్ పై సంచలన అడుగు… ఇక కాశ్మీర్ భారత రాజ్యాంగం పరిధిలోనే…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను పరిష్కరించే దిశగా చారిత్రాత్మక అడుగు వేసింది. కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ను...
5 August, 2019
రణరంగం ట్రైలర్… స్టైలిష్ డాన్ స్టోరీ
యువ హీరో శర్వానంద్ నటిస్తున్న రణరంగం చిత్రం వచ్చే నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతుంది. ఎందుకనో ఈ సినిమా మీద మొదటి నుండి...
4 August, 2019
సరైన సందర్భంలో సరైన ప్రమోషన్ మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీం
ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఒక మంచి ప్రమోషనల్ ఐడియాతో ముందుకు వచ్చింది ఆర్ఆర్ఆర్ టీం. ‘అద్భుతమైన స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది. రామరాజు,భీంల స్నేహం...
4 August, 2019
పోలవరం నిధులు ఆపడానికి మోడీ ప్రభుత్వానికి మరో వంక దొరికిందా?
పోలవరం నుండి నవయుగ కంపెనీని తప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేనట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంపై పార్లమెంట్ లో మాట్లాడుతూ.... పోలవరం కాంట్రాక్టు రద్దు బాధాకరమని కేంద్రమంత్రి...
3 August, 2019
విశాఖ ఎయిర్ పోర్టులో తనను అడ్డుకున్న ఖాకీలపై జగన్ రివెంజ్
రెండున్నరేళ్ల కింద వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశాఖ ఎయిర్‌పోర్టులో కొందరు పోలీసులు అడ్డుకోవడం ఆ సమయంలో వారిని రెండే రెండు సంవత్సరాలు మీ అందరి అంతూ...
1 August, 2019
చిరంజీవి బర్త్ డే వేడుకులకు బీజేపీ నేత గౌరవ అతిథా?
మొన్న ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వస్తారని, బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా మీడియాముఖంగా తాము...
1 August, 2019
జనసేన పార్టీ జేడీ లక్ష్మీనారాయణని పొమ్మనలేక పొగబెడుతుందా?
విశాఖపట్నం పార్లమెంట్ కు జనసేన తరపున పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ గణనీయమైన ఓట్లు సాధించారు. గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఓట్ల కంటే...
31 July, 2019
అన్నా కాంటీన్ల మూసివేతపై ప్రభుత్వం వెనుకడుగు?
జగన్ ప్రభుత్వం అన్నా కాంటీన్లు ఎత్తివేస్తుంది అనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం ఆ ఆలోచన విమరించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో మంత్రి...
30 July, 2019
డైలమాలో పవన్ కళ్యాణ్
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఇడబ్ల్యుఎస్)కు రిజర్వ్ చేసిన 10 శాతం సీట్లను ఎస్సి, ఎస్టి, బిసి జాబితాల్లో లేని మిగతా కులాలలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన వారికి...
29 July, 2019
తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరికీ టైమ్ లేదట
పీసీసీ అధ్యక్ష, పార్టీ కార్యవర్గ ప్రక్షాళన రేపోమాపో జరుగుతుందనే ఊహాగానాలకు తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం. దానికి మరికొంత సమయం ఉందని, ఈలోగా ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే...
28 July, 2019
కాంగ్రెస్ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి?
ఏఐసీసీ అధ్యక్ష పదవిని మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వనున్నారని డిల్లీలో ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, ఇతరులెవరూ ముందుకు రాకపోవడంతో...
27 July, 2019
జేడీ జనసేనలోనే ఉండి వేరే పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తున్నారా?
ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం జనసేన పార్టీని ప్రక్షాళనకు పూనుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేనపార్టీ కమిటీలను పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పొలిట్‌బ్యూరోలోకి నలుగురిని తీసుకున్నారు....
27 July, 2019
జగన్ దూకుడుకి హై కోర్టు కళ్లెం
అధికారంలోకి వచ్చిన నాటి నుండీ చంద్రబాబుని ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టి జైలుకు పంపాలని కృత నిశ్చయంతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి...
25 July, 2019
మన్మథుడు 2 ట్రైలర్: లేటువయసులో నాగార్జున లిప్‌లాకులు
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ గురువారం విడుదలైంది. నాగ్ కు ఎలాగైనా...
25 July, 2019
జగన్ ఎన్టీఆర్ దగ్గరకు రాయభారం నడిపారా?
దాదాపుగా పదేళ్ళ కష్టం తరువాత అధికారం చేజిక్కించుకున్నాడు వైఎస్ జగన్. అది కూడా 151 సీట్లతో అనితరసాధ్యమైన విజయం. తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకే పరిమితం...
23 July, 2019
151 మంది ఎమ్మెల్యేలున్న జగన్ ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకు బయపడుతున్నారా?
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా...
23 July, 2019
కేంద్రం చంద్రబాబుని కాపాడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రి చెప్పదలిచారా?
ప్రపంచ బ్యాంక్ రుణం రాకపోవడానికి తాము కారణమని టిడిపి నేతలు దుష్ప్రచారం చేశారని,కాని ప్రపంచ బ్యాంక్ తమ ప్రభుత్వానికి ఏది అవసరమైతే దానికి రుణం ఇవ్వడానికి సిద్దంగా...
22 July, 2019
బిగ్ బాస్ షోకు రాజకీయ రంగు
ప్రఖ్యాత టీవీ షో, బిగ్ బాస్ నిన్నటితో ప్రసారం ప్రారంభించింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా తన మొదటి ఎపిసోడ్ లో ఇరగదీశాడు. అయితే ఇప్పటివరకూ ఈ...
22 July, 2019
కేసీఆర్ కు జగన్ మరో రహస్య నజరానా?
రాష్ట్రవిభజన తరువాత అప్పులు జనాభా నిష్పత్తిలో, ఆస్తులు ఉన్న చోట ఉన్నవారికి అంటూ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా వాడకం ఆధారంగా...
21 July, 2019
చంద్రబాబు వయసు సరే మరి మీ వయసెంత?
చిత్తూరు జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధినేత కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయిందని,...
21 July, 2019
Page 76 of 114
1
…
74
75
76
77
78
…
114
ADVERTISEMENT
Most Popular
List Of Titles On OTT This Week!
15h ago
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story