తనకోసం 200 కీ.మీ. నడిచిన అభిమానిని కలిసిన అల్లు అర్జున్
కొన్ని రోజుల క్రితం మాచర్ల గ్రామం కమ్మం పాడు నుండి హైదరాబాద్ కు పాదయాత్రగా తన అభిమాన నటుడు అల్లు అర్జున్ ని చూడటానికి నాగేశ్వరరావు అనే యువకుడు వస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే తనని ఆపి హైదరాబాద్ కి తీసుకురమ్మని చెప్పారు. చివరికి హైదరాబాద్...
3 October, 2020