Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 641
Telugu
మనకేం తక్కువ…ఒప్పుకుని తీరాల్సిందే…!
రాష్ట్రాల వారీగా సినిమా ఇండస్ట్రీలు వివిధ పేర్లు పెట్టుకుని తమ హవా కొనసాగిస్తూ ఉన్నప్పటికీ. దేశం మొత్తంగా చూస్తే ఆడీ ఇండియన్ సినిమాగా కీర్తి గడించాల్సిందే. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ కీర్తి అన్న పధం మనకి, అంటే దక్షిణ భారత దేశానికి కూడా చేరుతుంది. వినడానికి కాస్త కన్ఫ్యూసింగ్ గా ఉన్నా, అసలు...
26 November, 2018
అదే జరిగితే ఆ మెగా హీరోకి ఇబ్బంది తప్పదుగా!
టాలీవుడ్ లో మెగా హీరోల హవా కొనసాగుతున్న తరుణంలో వరుణ సందేశ్ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూపోతున్నాడు . అయితే ఈ క్రమంలోనే హిట్స్ అండ్ ఫ్లాప్స్...
26 November, 2018
కేసీఆర్ లెక్కలో ప్రతిపక్షాలకు 10 సీట్ల లోపేనట!
మొన్న ఆ మధ్య తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోతే నాకు పెద్దగా నష్టమేమి లేదు... ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా అని అనడం...
25 November, 2018
జేడీ లక్ష్మీనారాయణపై జనసైనికుల అనుమానం
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రేపు తన కొత్త రాజకీయ పార్టీ జెండా అజెండా ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ రాజకీయ పార్టీ వల్ల ఎవరికీ...
25 November, 2018
వాయిదాలతో పనిలేదు..డిస్ట్రబ్యూటర్స్ సేఫ్!
తమిళ తలైవార్ రజనీకాంత్ రోబో సినిమాకి సీక్వెల్ గా వస్తున్న రోబో-2.0 సినిమా ఇప్పటికీ మూడు సార్లు వాయిదా పడిన కారణంగా ఈ సినిమా డిస్ట్రబ్యూటర్స్ ఇబ్బందులు...
25 November, 2018
తెలంగాణ సాధన సెంటిమెంటా… తెలంగాణ తల్లి సెంటిమెంటా?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు తమ శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రజలు ఎటు వైపు ఓటు...
25 November, 2018
అమిత్ షా, కేసీఆర్ తరువాత ఆ ఏర్పాటు రేవంత్ రెడ్డి కే
తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో ఎక్కువ మాస్ అప్పీల్ ఉన్న నాయకుడు ఎవరంటే అది కచ్చితంగా రేవంత్ రెడ్డే. సీనియారిటీ ప్రకారం చాలా మంది నాయకులు ఉన్నా రేవంత్...
25 November, 2018
‘అంతరిక్షానికి’ అంతు లేని చిక్కు వచ్చి పడిందే? ఎలా?
టాలీవుడ్ సినిమా రూపు మారుతుంది. ఒక పక్క పక్కా కమర్షియల్ ఫార్మ్యాట్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్న దర్శకులు ఉన్నారు, మరో పక్క మాస్ సీనియాలనే ఎంచుకుని...
25 November, 2018
అబ్బో..పండక్కి కొత్త కళ వస్తుందిగా…!
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు అయితే మరింత పెద్ద పండగ. మరి సంక్రాంతి పెద్ద హీరోల సినిమాల జోరు మనకు మామూలుగా...
25 November, 2018
అంత డిమాండ్ ఏంటి అమ్మడు..కాస్త తగ్గు!
అందాల సుందరి ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆమె అందాలతో కుర్ర కారుల మనసుల్ని దోచేసింది. ఇక ఆమె నడుము వంపులకు ఫిదా...
25 November, 2018
అదే జరిగితే అక్కడ ఆ ఇద్దరూ భారీ హిట్ కొట్టినట్లే!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి 'దమ్ము' యావరేజ్ మినహా మిగిలిన సినిమాలు అన్నీ మంచి పేరునే తెచ్చి పెట్టాయి. అయితే పెద్ద హీరోల్లో బాలకృష్ణతో రెండు...
24 November, 2018
మళ్ళీ కమ్యూనిస్టులను పక్కకు చేర్చుకున్న పవన్ కళ్యాణ్
కొద్ది నెలల క్రితం జనసేన, కమ్యూనిస్టులు కలిసి కొన్ని ప్రజా ఉద్యమాలు చేసాయి. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్ర మొదలు పెట్టారు....
24 November, 2018
రాత్రేగా తిట్టింది…అయినా బుద్ది రాలేదా?
సినిమాలో మ్యాటర్ లేనప్పుడు ఆన్లైన్ లోనే కాదు ఫ్రీషో వేసి చూపించినా ఎవరూ చూడరు. అయితే ఇదేదో కొత్త వార్త లాగా సినిమా ఆన్లైన్ లో వచ్చేసింది...
24 November, 2018
కోడి కత్తి చొక్కా పై జగన్ కు అంత మమకారం ఎందుకో?
కోడి కత్తి దాడి జరిగిన ఘటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధరించిన చొక్కా ఎట్టకేలకు కోర్టుకు చేరింది. రక్తపు మరకలతో ఉన్న ఆ చొక్కాను ఈ...
24 November, 2018
‘జేడీ’ లక్ష్మీనారాయణ పార్టీ పేరు ‘జనధ్వని’?
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎల్లుండి తన కొత్త రాజకీయ పార్టీ జెండా అజెండా ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ రాజకీయ పార్టీ వల్ల ఎవరికీ...
24 November, 2018
తెలంగాణవాదులకు హరీష్ రావు… సెట్లర్లకు కేటీఆర్.. కేసీఆర్ రెండు కళ్ళ రాజకీయం
నిన్నటి మేడ్చల్ సభలో ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా సహా తాము ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా...
24 November, 2018
‘కొత్తదనం’ కోసమే ఈ నిర్ణయమా?
సమంత రూత్ ప్రభు..కాదు కాదు సమంత అక్కినేని ఇప్పుడు. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకున్న సమంత, పెళ్లి తర్వాత కూడా ఎక్కడా తన...
24 November, 2018
‘Lyca-Lies’?…సాహసమా? స్వయంకృతాపరాధమా?
లైకా సంస్థ గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆ భారీ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థగా...
24 November, 2018
ఆ “కధ” సాహసమే…కానీ వర్క్ ఔట్ అవుతుందా?
టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడైన నితిన్ కి ఇప్పుడు భారీ హిట్ అవసరం. ఏం చేసి అయినా ఇప్పుడు మంచి హిట్ ను తన ఫాన్స్...
24 November, 2018
ఇది మరీ ఓవర్ ఏమో?
తప్పులేదు ఇండస్ట్రీ అంటేనే కాస్త లౌకికత్వం ఉండాలి, అదే క్రమంలో హీరోలను, దర్శకులను పొగడాలి. వారితో మంచి ర్యాపొ మైంటైన్ చెయ్యాలి. అప్పుడే మనం పెట్టిన నాలుగు...
24 November, 2018
పురిటి నొప్పుల ‘విజయ’ దరహాసం!
సినిమా అంటే కష్టం...సినిమా అంటే ఇష్టం..సినిమా అంటే సర్వం...ఇదే ట్యాక్సీ వాలా అని అనుకున్నాం అందరం. కానీ అసలు ఈ సినిమా ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎన్ని...
24 November, 2018
చంద్రబాబుకు వజ్రాయుధం ఇచ్చిన సోనియమ్మ
23 November, 2018
డైరెక్షన్ అయిపోయిందా… నేడు యాంకరింగా?… రేపు హీరోగా కూడా ట్రై చేస్తారా?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ కాస్త డిఫరెంట్ పర్సన్యాలిటీ గురించి చెప్పండి అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. అసలు వర్మ ఎప్పుడు...
23 November, 2018
టీజర్ టాక్: ‘టీజర్’లో ఫీల్ ఉంది…మరి సినిమాలో?
చిన్న సినిమా..పెద్ద సినిమా అంటారు గాని, నాకు తెలిసి అలా ఏమి ఉండదు. నచ్చితే అది మంచి సినిమా, నచ్చకపోతే మరొక రకం లెండి. అయితే ‘బాబు’ల...
23 November, 2018
కోదండరామ్ కు అన్యాయం జరిగినట్టా? జరగనట్టా?
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కు చెందిన తెలంగాణ జనసమితి మహాకూటమి వల్ల తాము తీవ్రంగా నష్టపోయాం అని భావిస్తుంది. మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తామని చెప్పిన...
23 November, 2018
వైకాపాలో ఇప్పుడే చేరిన నేతకు విజయసాయిరెడ్డి లెవెల్ పోస్టు
ఇటీవలే కాంగ్రెస్ నుండి వైకాపా లో చేరిన సీనియర్ నేత,మాజీ మంత్రి సి.రామచంద్రయ్యకు ఆ పార్టీలో బానే కిట్టుబాటు అయ్యింది. ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ...
23 November, 2018
ఏ రోజులు బావున్నాయ్ అమ్మడు?
కొన్ని ఫోటోలు చూస్తే ఇదో తెలియని ఆనందం. కొన్ని ఫోటోలు చూస్తే గత స్మృతుల్లోకి వెళ్ళిపోయి ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అయితే ఎక్కడ దొరికిందో...
23 November, 2018
ఎన్నికల వేళ ఏ ఛానల్ ప్రజలను ప్రభావితం చేసే అవకాశముంది… తాజా రేటింగ్లు
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం హోరెత్తుతోంది. కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు వారి అభ్యర్థులు ప్రచారంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు....
23 November, 2018
Page 641 of 1190
1
…
639
640
641
642
643
…
1,190
ADVERTISEMENT
Most Popular
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story