Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 643
Telugu
ఈ మధ్య హీరోలు కూడా ఫాన్స్ కి కాల్ చేస్తున్నారా?
టైటిల్ చదవడానికి కాస్త నమ్మసఖ్యంగా లేక పోయినా, ఒక్కసారి ఈ మ్యాటర్ చదివితే నమ్మి తీరాల్సిందే. ఒక హీరోతో ఫోటో కోసం, ఒక హీరో స్మైల్ కోసం, ఇంకా చెప్పాలి అంటే హీరో ఆటొగ్ర్యాఫ్ కోసం ఫాన్స్ ఎంత పరితపించి పోతారో, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎంత నార్మల్ గా మాట్లాడుకున్నా అందరం...
20 November, 2018
కాస్త “తినమ్మా”…అంటూ రకుల్ ట్వీట్ పై ఫాన్స్ సిల్లీ సెటైర్స్
టాలీవుడ్ టాప్ హాట్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ కి స్థానం లేదు అంటే, అంతకన్నా ఘోరమైన తప్పుడు స్టేట్మెంట్ ఉండదేమో అన్నది నా స్ట్రింగ్ ఫీలింగ్...
20 November, 2018
పవర్ స్టార్ పవర్ఫుల్ ఎంట్రీ!…పండగ చేసుకోనున్న ఫాన్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ పేరు వింటేనే ఫాన్స్ అభిమానంతో ఊగిపోతారు. ఇక పవన్ కి ఉన్న మాస్ మ్యానియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన...
19 November, 2018
చంద్రబాబుకు దూరం అంటే నమ్మే పరిస్థితి ఉందా ఆచార్యా?
తెరాసతో కలిసి ప్రజాపోరాటాలు చేసి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్. తరువాతి కాలంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా మారి సొంత పార్టీ పెట్టి మహాకూటమితో...
19 November, 2018
విజయ్ దేవరకొండ… రూటే… సపరేటు..!
'టాక్సీవాలా' అనూహ్యమైన సక్సెస్ తో ఫుల్ ఖుషీలో మునిగి తేలుతున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనతో మిక్కిలి సంతోషంతో...
19 November, 2018
కులం పేరుతో అవకాశవాద రాజకీయం… ఆర్. కృష్ణయ్య
ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. జనాభాలో దాదాపుగా సగం ఉండే బీసీలకు సరైన గుర్తింపు లేదని రాజకీయ ఎదుగుదలే...
19 November, 2018
పబ్లిసిటీ అంతా ‘మిల్కీ బ్యూటీ’ సౌందర్యం చుట్టూనే!
సందీప్ కిషన్ - తమన్నా- నవదీప్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన "నెక్స్ట్ ఏంటి" సినిమా ప్రమోషన్ మెటిరియల్ అంతా మిల్కీ బ్యూటీ తమన్నా కేంద్రంగానే జరుగుతున్నట్లుగా కనపడుతోంది....
19 November, 2018
US: అప్పుడూ…ఇప్పుడూ “దేవరకొండనే”
టాలీవుడ్ సినిమాలకు గత కొంత కాలంగా ఓవెర్సీస్ కలెక్షన్స్ ప్రాణంగా మారాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వారి తీర్పుపై ఆధారపడి అనేక సినిమాలు తమ పట్టును...
19 November, 2018
ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నం చేశారా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిన్న సోషల్ మీడియాలో ఒక గాలి వార్త సోషల్ మీడియాలో హుల్ చల్ చేసింది. పవన్ కళ్యాణ్ మొన్న తూర్పు...
19 November, 2018
కోదండరామ్ ఎవరికీ అక్కర్లేని వారు అయిపోయారా?
తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయమంతా ప్రొఫెసర్ కోదండరామ్ చుట్టూనే తిరిగేది. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా ఆయన పోషించిన పాత్ర తెలంగాణ ఉద్యమంలో కీలకమైనది. అప్పట్లో ఎవరైనా...
19 November, 2018
రాజమౌళి – మహేష్ కాంబో… ఓ లాజిక్ ఉంది..!
దాదాపుగా మూడు, నాలుగేళ్ల క్రితం నుండి హల్చల్ చేస్తోన్న రాజమౌళి - మహేష్ బాబు కాంభినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ప్రిన్స్ అభిమానులు నిరీక్షిస్తున్నారు....
19 November, 2018
సాహో” యూనిట్ అనౌన్స్ చేస్తుందా?
'బాహుబలి' రెండు పార్టుల తర్వాత ఇండియన్ హీరోగా ప్రభాస్ అవతరించిన విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ కు వచ్చిన క్రేజ్ రీత్యా... ప్రస్తుతం సెట్స్ పై...
19 November, 2018
ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫస్ట్ పిక్!
రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ దర్శకదిగ్గజం రాజమౌళి ఓ ఫోటోను సోషల్ మీడియాలో...
19 November, 2018
సినిమాలు తగ్గిస్తా అంటూ ‘ఫాన్స్’కి షాక్ ఇచ్చిన ‘స్టార్ హీరో’ !
తెరపై తమ హీరో కనిపిస్తే ఆనందంతో ఊగిపోయే ఫాన్స్ చాలా మంది హీరోలకే ఉన్నారు. అయితే ముఖ్యంగా టాప్ హీరోల విషయం కాస్త పక్కన పెట్టేస్తే. కుర్ర...
19 November, 2018
ఆ ‘నటుడు’కి సెకెండ్ ఇన్నింగ్స్ కలసి రాలేదా?
సినిమాల్లో కామెడీ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలి అంటే, బిజీ బిజీగా గడుపుతున్న ఈ జీవితాల్లో ఒక గంట పాటు...
19 November, 2018
“ఆర్ ఆర్ ఆర్” టార్గెట్ ఎంతో తెలుసా?
ఆర్ ఆర్ ఆర్! ఒక పక్క టాలీవుడ్ టాప్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, మరో పక్క టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కలసి తెరకెక్కిస్తున్న అద్భుత చిత్రం అనే...
19 November, 2018
హాట్ అండ్ సెన్సుయస్ పిక్!
'కిస్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రియా బెనర్జీ, ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాలు చేసింది గానీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అలా...
18 November, 2018
బయోపిక్ – మహేష్ బాబు అయితే బాగుంటుంది!
ఒకప్పుడు బాలీవుడ్ లో సందడి చేసిన బయోపిక్ లకు, ప్రస్తుతం టాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా మారింది. సినీ, రాజకీయ నాయకుల జీవితాలు వరుసగా తెరరూపం...
18 November, 2018
జనసేన పల్లవే సాక్షి ద్వారా వైకాపా అందుకుందా?
2019 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ఒక్కో నియోజకవర్గంలో 70 మంది యువకులను మోహరిస్తుందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం వైఎస్సార్సీపీకి...
18 November, 2018
మోహన్ బాబుకు జగన్ ఏమని రాయభారం పంపారు?
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబును తిరుపతిలో శనివారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. ఇటీవల మృతి చెందిన మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ...
18 November, 2018
6 నిముషాల ట్రైలర్ ని కట్ చేసారు!
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితగాధతో "తెలంగాణా దేవుడు" పేరు తెరకెక్కిస్తోన్న సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. సాధారణంగా తెలుగు సినిమాలకు కట్ చేసే ట్రైలర్ మాదిరి...
18 November, 2018
కాంగ్రెస్ కోదండరాంకు ఏం ఆఫర్ ఇచ్చింది?
జనగామ స్థానంలో పోటీకి తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సిద్ధపడగా.. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తొలుత అంగీకరించింది. తర్వాత జరిగిన పరిణామాల్లో పొన్నాల లక్ష్మయ్యకే...
18 November, 2018
‘సైరా’ నుండి సడెన్ సర్ ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు మినహా, చిత్ర యూనిట్ లోని ఇతర ప్రముఖుల కాస్టింగ్ జన్మదినోత్సవాల సమయంలో పోస్టర్లు తప్ప ఇంకేమీ విడుదల చేయని "సైరా" యూనిట్...
18 November, 2018
వార్ రూమ్ వ్యూహాలకు హోమ మండపంతో చిత్తు
దేవుడు, వాస్తు, నమ్మకాలు వంటివి కేసీఆర్ కు చాలా ఎక్కువ. ఆయన ఏ పని చేసినా ముహూర్తం, లగ్నం వంటివి చూసుకునే మొదలు పెడతారు....
18 November, 2018
విజయ్ దేవరకొండ నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు?
2018 విజయ్ దేవరకొండ కెరీర్ ను మరో మలుపు తిప్పిన ఏడాదిగా పేర్కొనవచ్చు. 'అర్జున్ రెడ్డి'తో వచ్చిన క్రేజ్ ను 'గీత గోవిందం'తో పదింతలు చేసుకున్న విజయ్,...
18 November, 2018
వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు!
జూనియర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత'తో పాటు విడుదల చేస్తానని హంగామా చేసి, పబ్లిసిటీ పొందిన రాంగోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన "భైరవగీత," అప్పటి నుండి వాయిదాల పర్వాన్ని...
18 November, 2018
చిన్మయిని బ్యాన్ చేసారు!
సమంతకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ గా చిన్మయి శ్రీపాద తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితమే. 'ఏ మాయ చేసావే' సినిమాతో కెరీర్ మరో మలుపు తిరిగిన చిన్మయి,...
18 November, 2018
నో డౌట్… హి ఈజ్ స్టార్ ఆఫ్ టాలీవుడ్..!
'పెళ్లిచూపులు' సక్సెస్ తో మొదలైన ప్రస్థానంలో 'అర్జున్ రెడ్డి' కీలక మలుపు తిప్పగా, 'గీత గోవిందం' ప్రధాన రహదారిపై నిలబెట్టింది. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ టాలీవుడ్...
17 November, 2018
Page 643 of 1190
1
…
641
642
643
644
645
…
1,190
ADVERTISEMENT
Most Popular
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story