
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రబాబు నాయుడు మంత్రివర్గం జాబితా కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దీనిలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికత శాఖల బాధ్యతలు అప్పగించారు. నారా లోకేష్‌కు ఊహించిన్నట్లే విద్య (మానవ వనరుల అభివృద్ధి), ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు కేటాయించారు. గత 5 ఏళ్ళ జగన్ రాక్షస పాలనలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలను భరిస్తూ టిడిపి తరపున అలుపెరుగని పోరాటాలు చేసిన వంగలపూడి అనితకు కీలకమైన హోమ్ శాఖ దక్కింది. అదేవిదంగా టిడిపి కష్టకాలంలో ఎంతగానో శ్రమించి, పాపులర్ లీడర్‌గా గుర్తింపు సంపాదించుకున్న నిమ్మల రామానాయుడుకి ఇరిగేషన్ శాఖ లభించింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కమ్మవారికే ప్రాధాన్యం కల్పించారంటూ వైసీపి చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతూ వివిద సామాజిక వర్గాలకు చెందిన మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు….
Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?