sri-rama-navami-subhakamkshalu-‘మిర్చి 9’ పాఠకులకు, వీక్షకులకు “శ్రీరామనవమి” శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషం వెల్లివిరియాలని, ఈ పర్వదినాన్ని మరింత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ, పండుగను జరుపుకోవడమే కాదు, ఆ రాముడిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత విలువలకు కట్టుబడి, ఆ రాముడు నడిచిన నెల ఎంత పవిత్రంగా భావిస్తామో, మన దేశాన్ని కూడా అంతే పవిత్రంగా ఉంచడానికి ఎవరికి వారు తమ వంతు కృషి చేయాలని ఆశిద్దాం.

Also Read – వర్మ సినిమాలకు జగన్‌ పెట్టుబడి: క్విడ్ ప్రోయే కదా?