అదిగో ఏపీ బూచి.. బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం!
పౌరులకు దేశభక్తి ఎంత సహాజమో ప్రతీ రాష్ట్రంలో ప్రజలు తమ రాష్ట్రాన్ని, భాషని, సంస్కృతీ సంప్రాదాయాలను ప్రేమించడం అంతే సహజం. అది అవసరం కూడా. కానీ బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రేమని ఓ బలమైన ‘నెగెటివ్ శక్తి’గా మార్చి, అవసరమైనప్పుడల్లా తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ఆయుధంగా వాడుకుంటూనే ఉంది. అది ఎన్నికలప్పుడు కావచ్చు...
16 January, 2025