‘మంచి ప్రభుత్వాని’కి సూచిక…ఈ ‘సూపర్ సిక్స్’..!
గత ఏడాది జూన్ లో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం తమ ఆరు నెలల పాలనను ముగించుకుంది. గత వైసీపీ ప్రభుత్వం 'నవరత్నాలు' అంటూ బటన్ నొక్కే పాలన చేస్తే, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చి ప్రజా పాలన చేస్తుంది.
అయితే టీడీపీ కూటమి ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను...
8 January, 2025