వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!
అదేమి విచిత్రమో కానీ వైసీపీ ఏ అంశం భుజానికి ఎత్తుకొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుందో సరిగ్గా దాంతో అదే ఇరుకున పడుతుంటుంది.
ప్రధాని మోడీ చేత విశాఖ సభలో విశాఖ ఉక్కు గురించి సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేయించగలరా? అని వైసీపీ సవాలు విసిరింది. విశాఖ ప్రైవేటీకరణ నిలిపించగలరా? నిధులు సమకూర్చగలరా?...
18 January, 2025