బాదుడే బాదుడు… అయినా అప్పులు, నష్టాలేనా.. ఎలా?
గత 5 ఏళ్ళుగా జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉండేది. నేరుగా పెంచలేకపోతే ట్రూ అప్ ఛార్జీల పేరుతో పిండుకునేది.
అయినప్పటికీ 2024 నవంబర్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు రూ. 71,762 కోట్ల అప్పులు, మరో రూ.29,377 కోట్ల నష్టాలు వచ్చాయని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి తాజా నివేదికలో పేర్కొంది....
11 January, 2025