వివాదానికి ‘విషెస్’ తో ముగింపా.?
నేడు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.
అందులో మెగా స్టార్ చిరంజీవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీ సేవలు అభినందనీయం అంటూ లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు....
23 January, 2025