ప్రజలతో మమేకమవుతూ నారా లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండో రోజున కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని నలగామపల్లి గుండా సాగుతోంది. ఎప్పటిలాగే వేలాదిమంది పార్టీ కార్యకర్తలు వెంటనడుస్తుండగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. దారిలో స్థానికులకి అభివాదం చేస్తూ అక్కడక్కడ ఆగి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం...
28 January, 2023