నువ్వు పోటుగాడివా?నువ్వు ఊసరవెల్లివి… వైసీపీ పంచ్ డైలాగ్స్
వైసీపీ నేతలు నిత్యం టిడిపి, జనసేన అధినేతలతో కత్తులు దూయడమే కాదు... తమలో తాము కూడా కత్తులు దూసుకొంటారు. అటు నెల్లూరు నుంచి చిత్తూరు వరకు, అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ప్రతీ జిల్లాలో వైసీపీలో ఇదే పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలకి ప్రధాన కేంద్రంగా నిలుస్తున్న విజయవాడలో అయితే వైసీపీ నేతల...
25 January, 2023