సచివాలయానికి తాళం: ఇదీ…ప్రభుత్వం పరిస్థితి!
సిఎం జగన్మోహన్ రెడ్డి మనసులో నుంచి ఉద్భవించిన ఓ గొప్ప ఆలోచన సచివాలయ వ్యవస్థ! గ్రామ స్థాయి నుంచి పట్టణాలలో వార్డు స్థాయి వరకు ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకువచ్చామని గొప్పగా చెప్పుకొంటోంది.
అయితే నేటికీ అనేక జిల్లాలలో సచివాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో చాలా వరకు అద్దె భవనాలలో...
27 April, 2022