జగన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందా?
వైసీపీ ఎంపీగా వ్యవహరిస్తూనే ముఖ్యమంత్రితో పాటు, సొంత పార్టీ నేతలను ఏకిపారేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుతో జగన్ మోహన్ రెడ్డి విసిగిపోయారా? ఇప్పటివరకు నేరుగా ఆర్ఆర్ఆర్ పై ఒక్క విమర్శ కూడా చేయని జగన్, తాజాగా 'మా ఎంపీ ఓ రోగ్' అంటూ పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శ చేయడం అనేది సీఎం ఆగ్రహానికి నిదర్శనంగా...
15 February, 2022