రాధే శ్యామ్… స్టార్ట్ చేసారండోయ్..!
మార్చి 11వ తేదీన విడుదలకు నోచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాధే శ్యామ్" చిత్ర యూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో, ఇటీవల అభిమానులు ట్విట్టర్ లో బాయ్ కాట్ యువీ క్రియేషన్స్ అంటూ ఓ ట్రెండ్ కూడా చేసారు. అంతలా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు తమ తదుపరి ప్రమోషన్స్ తేదీని ప్రకటించింది.
"రాధే...
23 February, 2022