సిడ్ శ్రీరామ్ వాయిస్ సెట్ అయ్యిందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎన్నాళ్ళుగానో నిరీక్షిస్తోన్న "సర్కారు వారి పాట"కు సంబంధించిన తొలి పాట గ్లిమ్స్ విడుదలైంది. "పోకిరి" స్టైల్ లో కనిపించిన మహేష్ బాబుని చూసి మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది.
సోషల్ మీడియా అంతటా కూడా 'పోకిరి' సినిమాలోని స్క్రీన్ షాట్స్ ను 'సర్కార్ వారి పాట'లోని సాంగ్ తో పోలుస్తూ సూపర్...
11 February, 2022