ఫ్యాన్స్ హర్ట్… ప్రొడ్యూసర్లకు పట్టదా..?
గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్మాణ సంస్థలు అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి. తాజాగా "భీమ్లా నాయక్" ట్రైలర్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సహనాన్ని ప్రొడ్యూసర్స్ పరీక్షించారు. శుక్రవారం నాడు విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' ట్రైలర్ కోసం రోజంతా ఎదురు చూడగా, అది కాస్త శనివారం నాటికి వాయిదా పడింది.
కానీ నేడు...
19 February, 2022