పోస్టర్లు ‘కేకలు’ పెట్టిస్తున్నాయ్!
ప్రస్తుతం ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ఎన్నడూ లేనంత ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఈ నెల 21వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. తమ అభిమాన హీరో నటిస్తున్న “జై లవకుశ” సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడంతో, ఇక విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో విడుదల తేదీతో కూడిన పోస్టర్లను చిత్ర...
14 September, 2017