ట్రైలర్ టాక్ – ఎంటర్టైన్మెంట్ ఎక్కడా?
అల్లరి నరేష్ మాదిరే కమెడియన్ హీరోగా ఎదిగిన సునీల్ కూడా సక్సెస్ అనే మాట మరిచిపోయాడు. ఇటీవల విడుదలైన అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి’ మరోసారి నిరాశనే గురిచేయగా, బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సునీల్ “ఉంగరాల రాంబాబు” రూపంలో సిల్వర్ స్క్రీన్ పైకి దండెత్తి రాబోతున్నాడు. ఈ నెల 15వ...
10 September, 2017