‘జై లవకుశ’ను భయపెడుతోన్న ‘బిగ్ బాస్’
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తోన్న “బిగ్ బాస్” సీజన్ 1 ముగింపు దశకు చేరుకుంది. విజయం కోసం అయిదుగురు బరిలో ఉండగా, ఈ షో టాలీవుడ్ సినిమాలకు పబ్లిసిటీ పరంగా బాగా ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం రిలీజ్ అవుతున్న సినిమా సభ్యులు ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లి కాసేపు...
16 September, 2017