రాజమౌళి నెక్స్ట్ హీరో చెప్పేసిన ఎన్టీఆర్!
“బాహుబలి 2” విడుదలైన నాటి నుండి రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరన్న దానిపై రకరకాల చర్చలు జరిగాయి. దాదాపుగా అందరి అగ్ర హీరోల పేర్లు వినిపించగా, ఒకానొక సమయంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ తో జక్కన్న చేయబోతున్నాడన్న వార్త బలంగా హల్చల్ చేసింది. ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో,...
20 September, 2017