హీరోయిన్ పరిణితి టార్చర్ పెడుతోంది!
“మేరీ ప్యారీ బిందు” సినిమాలో ఓ పాట పాడిన పరిణితి చోప్రా, ఇప్పుడు ఆ పాటను చూడమని తన తోటి సెలబ్రిటీలను ఒత్తిడి చేస్తోందట. ఎంతగా అంటే... మరో సినిమా షూటింగ్ సెట్స్ లో ఉన్న హీరోలను తన పక్కన కూర్చోపెట్టుకుని, ఈ పాట చూడాల్సిందిగా కోరుతోంది. ఇదేదో ఒక్కసారి కాదు, కనీసం ఓ పది...
29 March, 2017