గవర్నర్ అసలేం చెప్పారు..? శశికళలో టెన్షన్ టెన్షన్..!
తనకు మద్దతు తెలుపుతోన్న నేతల్లో 10 మంది సీనియర్ నేతలతో కలిసి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ 20 నిముషాల పాటు భేటీ అయ్యింది. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను ఆమె గవర్నర్కు సమర్పించి, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇస్తున్న వారి...
9 February, 2017