అదే బంధం… సరికొత్త ఉత్తేజం… చిరంజీవి చెప్పారు..!
తెలుగు బుల్లితెరపై ప్రముఖ టెలివిజన్ ఛానల్ గా కొనసాగుతున్న ‘మా టీవీ,’ ఇటీవల ‘స్టార్’ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ డీల్ ద్వారా ‘మా టీవీ’లో పెట్టుబడులు పెట్టిన అక్కినేని నాగార్జున, చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులకు కోట్ల రూపాయలలో ఆదాయం వచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే...
12 February, 2017