కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్… అప్పుడే అన్నీ ఫుల్స్..!
మరో 20 రోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్ రైల్వే, రవాణా శాఖపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆగష్టు నెలలో 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విజయవాడ వైపుకు వెళ్లే రైళ్లు మరియు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లన్నీ అయిపోయి, వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత అయ్యింది....
21 July, 2016