సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఈ స్మాల్ ఫిల్మ్!
పబ్లిసిటీలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి. అయితే భారీ సినిమాలకు పబ్లిసిటీ ఖర్చు కూడా భారీగానే ఉంటుంది కాబట్టి, పెద్ద చిత్రాల పబ్లిసిటీకి పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చు. అయితే చిన్న సినిమాల వరకు ‘కంటెంట్’ మాత్రమే మాట్లాడాలి. అదే ‘కంటెంట్’ను టీజర్, ట్రైలర్ల రూపంలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చూడాలి. లేదంటే పబ్లిసిటీతో అయినా ప్రేక్షకులను ఆకర్షించాలి. ఒకవేళ...
27 July, 2016