హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఘోరప్రమాదం..!
హైదరాబాద్ ఫిలింనగర్ లో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం పునాదులతో సహా కుప్పకూలగా, శిథిలాల కింద పదుల సంఖ్యలో కూలీలు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలను ప్రారంభించి, కూలిన భవనం శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఎంత...
24 July, 2016