చిరంజీవి కూతురు శ్రీజ శుభలేఖ వచ్చింది!
మెగాస్టార్ చిరంజీవి తనయురాలు శ్రీజ – కళ్యాణ్ ల వివాహం ఈ నెల 31వ తేదీన జరగనుంది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వెన్యూలపై రకరకాల ప్రదేశాలు హల్చల్ చేసిన నేపధ్యంలో... చివరికి హైదరాబాద్ లోనే ఆ శుభాకార్యాన్ని ముగించడానికి నిర్ణయించుకున్నారు.
అయితే అంతకు ముందు భావించినట్లుగా... కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే పాల్గొనే విధంగా...
17 March, 2016