రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?
ప్రజలందరికీ వైసీపీ నేతల అవినీతి భాగోతాలు తెలిసి ఉండకపోవచ్చు. కానీ గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టినప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్‌లో ఆ వీడియో క్లిప్పింగ్స్, వార్తలు వచ్చాయి.. వాటిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు.
వంశీ గొప్పదనం గురించి ఆయన భార్య పంకజశ్రీ కంటే ఎవరికి బాగా...
14 February, 2025