చంద్రబాబుతో డీల్ చేసినంత ఈజీ కాదు కేసీఆర్ తో వ్యవహారమంటే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆప్తుడు, రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖుడు గా ఉన్న జూపల్లె రామేశ్వరరావు కు చెందిన మైహోం గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం సంచలనంగానే ఉంది.మై హోం గ్రూపునకు చెందిన అన్ని కార్యాలయాలు, నివాసాల్లో ఐటి దాడులు జరగటం ఆసక్తికర పరిణామంగా మారింది. గత కొంత కాలంగా మై హోం...
5 July, 2019