రాజశేఖర్ రెడ్డి భజన…. బాబోయ్ ఆపండి అన్న జగన్.!
ప్రకాశం జిల్లా చీమకుర్తి బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ సభలో బూచేపల్లి వెంకాయమ్మ... జగన్ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతోనో లేక జగన్ మోహన్ రెడ్డిని ఆకర్షించడానికో గాని స్టేజి మీద బూచేపల్లి వెంకాయమ్మ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పై ఓ భజన పాట అందుకున్నారు.
ఒకప్పుడు చంద్రబాబు ని...
24 August, 2022