పవన్ పై లేచిన నోళ్లు బొల్లా పై లేవడం లేదు వై.?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గాను నకిలీ పత్రాలను, నకిలీ జీవోలను సృష్టించినట్టుగా సైబరాబాద్ పోలీసుల విచారణలో తేలింది. అందుకు తగ్గట్టే నేడు బొల్లా బ్రహ్మనాయుడు ని తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి హైద్రాబాద్ కి తరలించారు.
అటు పిదప న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కి...
5 June, 2026