Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 5
Telugu Politics
విజయసాయిని సజ్జల కొట్టారట.. ఈ అవమానం చాలదూ!
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీలో నంబర్ 2 సజ్జల రామకృష్ణా రెడ్డి తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి ఓ పెద్ద లేఖ విడుదల చేశారు. దానిలో అయన ఓ సంచలన విషయం బయటపెట్టారు. మంగళగిరిలో 2022లో జరిగిన...
29 August, 2026
సిఎం చంద్రబాబు మతం గురించి ఇంతసేపు మాట్లాడారే!
దేశంలో రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో మజ్లీస్ పార్టీ కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. కనుక ఆ పార్టీలో...
29 August, 2026
హైదరాబాద్లో ఎకరం రూ.269 కోట్లు… రేపు విశాఖ, అమరావతిలో?
రాష్ట్రాల అభివృద్ధికి అనేక కొలమానాలు ఉంటాయి. వాటిలో భూముల ధరలు కూడా ఒకటి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న 40, 70 అంతస్తుల భవనాలు,...
29 August, 2026
అంబటి, నిమ్మల… ఎవరు బెస్ట్?
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారినందున, పారిశ్రామికాభివృద్ధి ఎంత అవసరమో, వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు సాగునీటి ప్రాజెక్టులు కూడా అంతే ముఖ్యం. వైసీపీ హయంలో అంబటి...
29 August, 2026
పిఠాపురం ఎమ్మెల్యే గారి సోదరీమణులు….
సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో కాకుండా ట్రెండ్ సెట్ చేస్తున్నారనే చెప్పాలి. తన నియోజకవర్గమైన పిఠాపురంలో రాఖీ పండుగ...
28 August, 2026
ఈటల హరీష్ ని ఆదర్శంగా తీసుకోవాలేమో…
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతగా, మాజీ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా ఈటల రాజేంద్ర ప్రసాద్ కు...
28 August, 2026
ఏకగ్రీవాలు….వైసీపీ నేతలకు జీవన్మరణ సమస్యా.?
ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ నాయకులకు జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. స్థానిక సంస్థల ఏకగ్రీవాలకు ఎట్టిపరిస్థితులలో ఆస్కారం...
28 August, 2026
విశాఖని రాజధాని చేయకుండానే అభివృద్ధి… ఎలాగబ్బా?
గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ విశాఖ నగరానికి వస్తోందంటే నేటికీ చాలా మందికి నమ్మకం కలగడం లేదు. దానిపై మొదట సన్నాయి నొక్కులు నొక్కినవారే ఆ తర్వాత...
28 August, 2026
ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్.. నీళ్ళ అజెండా.. మర్మమేమిటో?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని ఆనాడే కేసీఆర్ చెప్పారు. అది కురుక్షేత్ర రణరంగంలో ధర్మరాజు పలికిన ‘అశ్వథామ హతః కుంజరః’ వంటిదని అర్థం చేసుకోవడానికి...
28 August, 2026
ఒంగోలులో ఫైవ్ స్టార్ హోటల్.. మన ప్రకాశానికి మహర్దశ
ప్రకాశం జిల్లాలోని చదలవాడ గ్రామంలో ‘ఫైవ్ స్టార్ హోటల్’ ఏర్పాటవుతుందని ఎప్పుడైనా, ఎవరైనా అనుకున్నారా? కానీ ఇప్పుడు ఏర్పాటవుతోంది. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలంలోని ఈ గ్రామంలో రూ....
28 August, 2026
రాఖీ పండుగ.. ఇలా ఉపయోగపడింది ఒక్కొకరికీ…
సామాన్య ప్రజల ఇళ్ళలో నేడు రాఖీ పండుగని పండుగలాగే జరుపుకుంటున్నారు. సినీ పరిశ్రమలో సెలబ్రిటీల రాఖీ పండుగ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రాజకీయాలలో రాఖీ పండుగ వేరే...
28 August, 2026
కేసీఆర్, కేటీఆర్ చెవిలో జోరీగలా కవిత.. పట్టించుకోరే!
రాజకీయ పార్టీలలో పరస్పర విమర్శలు, ఆరోపణలు సహజమే. కానీ ఒకే కుటుంబం సభ్యులు రెండు పార్టీలుగా చీలి చేసుకున్నప్పుడే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏపీలో జగన్-షర్మిల, తెలంగాణలో కేటీఆర్-కవిత ప్రత్యక్షంగా...
28 August, 2026
హరీష్ క్షుద్ర పూజలు…కేసీఆర్ కోసమంటా…
రాజకీయాలలో ఎప్పుడు ఏ అంశం వివాదంగా మారుతుందో, ఏ పర్యటన ఎటువంటి విమర్శలను మోసుకొస్తుందో ఊహించడం కష్టమే అన్న సంగతి తాజాగా బిఆర్ఎస్ నేత హరీష్ రావు...
27 August, 2026
నెల్లూరు వైసీపీ ఐసీయూ లోకి వెళ్లనుందా.?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్ పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తానూ జగన్...
27 August, 2026
బీసీల పేరుతో వైసీపీ రాజకీయాలు.. బ్యాక్ ఫైర్ అవుతుందేమో?
రాజకీయ పార్టీలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆలోచనలు, వ్యూహాలు అవసరమే. కానీ వాటిలో కూడా చిత్తశుద్ధి ఉన్నప్పుడే అవి సత్ఫలితాలు ఇస్తాయి. బిగ్ బాస్ రియాల్టీషోలో ప్రేక్షకులను వినోదింపజేసేందుకు...
27 August, 2026
కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్లను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలీకనే…
పదవి అధికారం కోల్పోయి రెండున్నరేళ్ళుగా ఫామ్హౌసులోనే కాలక్షేపం చేస్తున్నా, నేటికీ ప్రాంతీయవాదం, తెలంగాణ సెంటిమెంటునే నమ్ముకొని అదే పద్దతిలో పార్టీని నడిపిస్తున్నారు. తండ్రి చేత బయటకు గెంటివేయబడిన కల్వకుంట్ల...
27 August, 2026
కడప కంచుకోటలో చంద్రబాబు అభివృద్ధి విత్తనాలు… భలే ఉందే!
నేటికీ దేశంలో అధికార పార్టీలు ప్రతిపక్ష నేతల రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల పట్ల వివక్ష చూపిస్తూనే ఉంటాయి. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష...
27 August, 2026
ప్రజల మధ్యన చంద్రబాబు, మంత్రులు.. భ్రమలో జగన్!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో కొన్ని అభివృద్ధి పనులు జరిపించారు. కానీ ఆయన కుప్పం.. ప్రజల మీద ప్రేమతో ఆ పని చేసి ఉండి ఉంటే ప్రజలు...
27 August, 2026
సింగిల్ సింహం ఇలా భయపడుతోందేమిటి?
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తే వైసీపీ గెలుపు ఖాయం. అందువల్ల దౌర్జన్యాలకు పాల్పడి ఎన్నికలలో...
27 August, 2026
జగన్ కు పవన్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా.?
2024 ఎన్నికలలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ కుల రాజకీయాలు మొదలు రాజకీయాలలో ఉండే అస్త్రశస్త్రాలన్నిటిని జనసేన మీద ప్రయోగించింది. పవన్...
26 August, 2026
ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి వార్నింగ్…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆక్రోశం సొంత పార్టీ నేతలను దాటి మీడియా వరకు వ్యాపించిందా అన్నట్టుగా రాజగోపాల్ ABN ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ పై రెచ్చిపోయారు. మీడియా...
26 August, 2026
సురేఖ ను గాంధీ కుటుంబం కాపు కాస్తుందా.?
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసిన విమర్శలు ఇటు టి.కాంగ్రెస్ లో హాట్ టాపిక్...
26 August, 2026
కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు గాబట్టి… వైసీపీ నేతల కోరస్
తాడేపల్లి ప్యాలస్ నుంచి ఒక లైన్ వస్తుంది. వైసీపీ నేతలందరూ ఆ లైన్ పట్టుకొని మాట్లాడుతుంటారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. కనుక...
26 August, 2026
మాకు మా కేసులు సీరియస్… కానీ ప్రభుత్వం లైట్ తీసుకోవాలి!
మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకి పంపారు. ఆయన అరెస్టుపై వైసీపీ అధినేత జగన్మోహన్...
26 August, 2026
ఖైదీతో మహిళా ఎస్సై రొమాన్స్.. విచిత్రంగా ఉందే!
కర్ణాటకలో ఓ మహిళా ఎస్ఐ బెళగావిలోని హిండల్గా సెంట్రల్ జైలులో ఓ ఖైదీతో ప్రేమలో పడింది. ప్రేమ ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలీదు కనుక...
26 August, 2026
సురేఖ, చిన్నారెడ్డిలకు ఓ లెక్క.. రాజగోపాల్ రెడ్డికి మరో లెక్క?
తెలంగాణ కాంగ్రెస్... ఆ మాటకొస్తే యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పని తీరు, ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. పార్టీలో లుకలుకలు, పదవుల కోసం...
26 August, 2026
ఐఏఎస్, ఐపీఎస్ అవడమే చాలా కష్టం… కానీ ఇలాంటి ముగింపు…
నేటికీ దేశంలో లక్షలాది మంది విద్యార్ధులు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు రేయింబవళ్ళు కష్టపడి చదవుతుంటారు. వాటిలో అర్హత సాధించినా ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ కూడా అంత తేలిక...
26 August, 2026
కలాం చెప్పింది ఇలాంటి కలలు కావు.. కదా?
దివంగత రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం యువతని కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు గట్టిగా కృషి చెయాలని చెప్పేవారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పగటి...
26 August, 2026
Page 5 of 296
1
…
3
4
5
6
7
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story