‘బాహుబలి – 2’లో రాజమౌళి స్పెషాలిటీ!
‘బాహుబలి’ సినిమాతో ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టిన రాజమౌళి, త్వరలో చైనాపై దండయాత్ర చేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే... ‘పీకే’ పేరుతో ఉన్న చైనా రికార్డులు కూడా ‘బాహుబలి’ దెబ్బకు మటుమాయం కావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ‘జక్కన్న’ పేరు మారుమ్రోగుతోంది.
మరో వైపు ‘బాహుబలి – ది కన్...
25 January, 2016