“రామారావు గారు” టైటిల్ తో బాలకృష్ణ సినిమా!
నందమూరి నటసింహం జోరు మీదున్నారు. సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్యా 999’ సినిమాతో పాటు బోయపాటితో ఒక సినిమాకు కమిట్ అయిన బాలకృష్ణ, తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ తో “పటాస్” చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఇటీవల బాలయ్యను కలిసి ఓ స్టోరీ వినిపించారని, ఈ లైన్...
29 January, 2016