మోడీ సర్కార్ కు ఢిల్లీ హైకోర్ట్ అక్షింతలు!
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీ పోలీసులు కేంద్రం అజమాయిషీ కింద పని చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ బి.డి.అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ, పోలీసు శాఖలో అదనపు పోస్టులను సృష్టించనందుకు కేంద్రాన్ని దుయ్యబట్టింది. హోం...
21 January, 2016